Logo
Download our app
తమిళనాడు సీఎం స్టాలిన్ సంచలన నిర్ణయం
NEWS   Aug 08,2025 08:57 pm
జాతీయ విద్యా విధానానికి స్వస్తి ప‌లుకుతున్న‌ట్లు ప్ర‌క‌టించారు సీఎం స్టాలిన్. ఈ మేర‌కు స్టేట్ పాల‌సీని రిలీజ్ చేశారు. ద్విభాషా విధానానికి ప్ర‌యారిటీ ఇస్తున్న‌ట్లు తెలిపారు. సైన్స్, ఇంగ్లీష్, ఏఐలకు పెద్దపీట వేస్తామ‌ని, 11, 12 తరగతుల మార్కుల ఆధారంగా యూజీ అడ్మిషన్లు ఉంటాయని స్పష్టం చేశారు సీఎం. హిందీ భాష‌ను బ‌ల‌వంతంగా రుద్దేందుకు ప్ర‌య‌త్నం చేసిన కేంద్రానికి షాక్ ఇచ్చారు.

Top News

LATEST NEWS   Oct 06,2026 04:36 pm
కోరుట్ల RTO కార్యాలయంలో ఏసీబీ అధికారుల ఆకస్మిక సోదాలు.
కోరుట్ల RTO కార్యాలయాన్ని తమ ఆధీనంలోకి తీసుకుని, ఎవరినీ లోపలికి వెళ్లకుండా దర్యాప్తు చేపట్టిన అధికారులు.ఆర్టీఓ కార్యాలయంలో పలు కీలక రికార్డులు, సంబంధిత పత్రాలను నిశితంగా పరిశీలిస్తున్న...

LATEST NEWS   Oct 06,2026 04:17 pm
కూటమి పార్టీలో అనుకోని అతిధి
చిత్తూరు కూటమి పార్టీలో అనుకోని అతిధి వచ్చి పడ్డారు. బెంగళూరులో ఉంటున్న దివంగత టిటిడి చైర్మన్ ఆది కేశవులు నాయుడు మనవరాలు చైతన్య లలితాంబిక చిత్తూరు రాజకీయాల్లోకి...

LATEST NEWS   Oct 06,2026 03:28 pm
ఘనంగా పోషణ మాసం వేడుకలు
రాయికల్: మున్సిపల్ పరిధిలోని 4వ వార్డు అంగన్‌వాడీ కేంద్రాల్లో పోషణ మాసం వేడుకలు నిర్వహించారు. తురగ సౌజన్య–శ్రీధర్‌రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో గర్భిణులు, బాలింతలు, 0–6 ఏళ్ల...

⚠️ You are not allowed to copy content or view source