గువ్వలపై ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఫైర్
NEWS Aug 08,2025 03:27 pm
బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసిన మాజీ ఎమ్మెల్యే గువ్వల బాల రాజుపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు సీనియర్ నాయకుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. 2007 నుండి మీతోనే ఉన్నానని, దయచేసి పార్టీ వీడొద్దని గువ్వలను వేడుకున్నా తన గుండె కరగలేదన్నారు. గువ్వలకు పార్టీ ఏం తక్కువ చేసిందని ప్రశ్నించారు. పార్టీ క్యాడర్ ను విడిచి బీజేపీలోకి పోవడానికి మీకు మనసు ఎలా వచ్చిందంటూ నిలదీశారు.