సీఎం రేవంత్ రెడ్డి షాకింగ్ కామెంట్స్ చేశారు. కేసీఆర్‌ను నేనెందుకు జైలులో వేస్తానని అన్నారు . కేసీఆర్ ఫామ్‌హౌస్‌కు, చర్లపల్లి జైలుకు తేడా ఏముందని ప్రశ్నించారు. కేసీఆర్‌ను ఓడించడమే పెద్ద శిక్ష అన్నారు. తాను విద్వేష రాజకీయాలు చేయడం లేదన్నారు. బీ ఆర్ ఎస్ నేతలకు నైతికత గురించి మాట్లాడే అర్హత లేదన్నారు. బీహార్ ఎన్నికలతో పాటు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఉండే అవకాశం ఉందన్నారు.