Logo
Download our app
బ్యాంక్ ఆఫ్ బరోడాలో మేనేజర్ స్థాయి ఉద్యోగాలకు నోటిఫికేషన్
NEWS   Aug 07,2025 03:30 pm
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగ అవకాశాలను అందిస్తూ బ్యాంక్ ఆఫ్ బరోడా 2025 సంవత్సరానికి సంబంధించి 417 మేనేజర్ స్థాయి ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ రిక్రూట్‌మెంట్ డ్రైవ్‌లో సేల్స్ మేనేజర్, అగ్రికల్చర్ సేల్స్ ఆఫీసర్, అగ్రికల్చర్ సేల్స్ మేనేజర్ వంటి పోస్టులు ఉన్నాయి.ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ఆగస్టు 6న ప్రారంభమైంది. ఆగస్టు 26 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. అర్హత కలిగిన మరియు ఆసక్తిగల అభ్యర్థులు బ్యాంక్ ఆఫ్ బరోడా అధికారిక వెబ్‌సైట్ www.bankofbaroda.in ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.

Top News

LATEST NEWS   Oct 06,2026 04:36 pm
కోరుట్ల RTO కార్యాలయంలో ఏసీబీ అధికారుల ఆకస్మిక సోదాలు.
కోరుట్ల RTO కార్యాలయాన్ని తమ ఆధీనంలోకి తీసుకుని, ఎవరినీ లోపలికి వెళ్లకుండా దర్యాప్తు చేపట్టిన అధికారులు.ఆర్టీఓ కార్యాలయంలో పలు కీలక రికార్డులు, సంబంధిత పత్రాలను నిశితంగా పరిశీలిస్తున్న...

LATEST NEWS   Oct 06,2026 04:17 pm
కూటమి పార్టీలో అనుకోని అతిధి
చిత్తూరు కూటమి పార్టీలో అనుకోని అతిధి వచ్చి పడ్డారు. బెంగళూరులో ఉంటున్న దివంగత టిటిడి చైర్మన్ ఆది కేశవులు నాయుడు మనవరాలు చైతన్య లలితాంబిక చిత్తూరు రాజకీయాల్లోకి...

LATEST NEWS   Oct 06,2026 03:28 pm
ఘనంగా పోషణ మాసం వేడుకలు
రాయికల్: మున్సిపల్ పరిధిలోని 4వ వార్డు అంగన్‌వాడీ కేంద్రాల్లో పోషణ మాసం వేడుకలు నిర్వహించారు. తురగ సౌజన్య–శ్రీధర్‌రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో గర్భిణులు, బాలింతలు, 0–6 ఏళ్ల...

⚠️ You are not allowed to copy content or view source