Logo
Download our app
పొలిటిక‌ల్ ఎంట్రీపై సుమ‌న్ కామెంట్స్
NEWS   Aug 07,2025 07:42 am
ఏపీలో పొలిటికల్ ఎంట్రీపై నటుడు సుమన్ ఆసక్తికర కామెంట్స్ చేశారు. రాష్ట్రంలో ఎన్నికలకు ఇంకా సమయం ఉంద‌న్నారు. ప్రస్తుతం తమిళనాడు ఎన్నికల నేపథ్యంలో త‌న‌కు టికెట్ ఇస్తామని కొందరు ఆహ్వానించార‌ని చెప్పారు. తాను పుట్టింది, పెరిగింది అక్క‌డేన‌ని అన్నారు. రాష్ట్రాభివృద్ధి కోసం కూటమి ప్రభుత్వానికి మద్దతుగా నిలబడాల్సిన అవ‌స‌రం ఉంద‌న్నారు.

Top News

LATEST NEWS   Oct 06,2026 04:36 pm
కోరుట్ల RTO కార్యాలయంలో ఏసీబీ అధికారుల ఆకస్మిక సోదాలు.
కోరుట్ల RTO కార్యాలయాన్ని తమ ఆధీనంలోకి తీసుకుని, ఎవరినీ లోపలికి వెళ్లకుండా దర్యాప్తు చేపట్టిన అధికారులు.ఆర్టీఓ కార్యాలయంలో పలు కీలక రికార్డులు, సంబంధిత పత్రాలను నిశితంగా పరిశీలిస్తున్న...

LATEST NEWS   Oct 06,2026 04:17 pm
కూటమి పార్టీలో అనుకోని అతిధి
చిత్తూరు కూటమి పార్టీలో అనుకోని అతిధి వచ్చి పడ్డారు. బెంగళూరులో ఉంటున్న దివంగత టిటిడి చైర్మన్ ఆది కేశవులు నాయుడు మనవరాలు చైతన్య లలితాంబిక చిత్తూరు రాజకీయాల్లోకి...

LATEST NEWS   Oct 06,2026 03:28 pm
ఘనంగా పోషణ మాసం వేడుకలు
రాయికల్: మున్సిపల్ పరిధిలోని 4వ వార్డు అంగన్‌వాడీ కేంద్రాల్లో పోషణ మాసం వేడుకలు నిర్వహించారు. తురగ సౌజన్య–శ్రీధర్‌రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో గర్భిణులు, బాలింతలు, 0–6 ఏళ్ల...

⚠️ You are not allowed to copy content or view source