ఈడీ విచారణకు విజయ్ దేవరకొండ
NEWS Aug 06,2025 11:32 am
బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ కేసులో ఈడీ ముందు విచారణకు హాజరయ్యారు నటుడు విజయ్ దేవరకొండ. బ్యాంకు లావాదేవీలు, ఆర్థిక పరమైన అంశాలపై ఈడీ పలు ప్రశ్నలు సంధించింది. విజయ్ తో పాటు పలువురు సినీ నటీ నటులు, సోషల్ ఇన్ఫ్యూయన్సర్స్ కు కూడా ఈడీ నోటీసులు జారీ చేసింది. ఇప్పటికే నటుడు ప్రకాశ్ రాజ్ హాజరయ్యారు.