కేంద్ర సర్వీస్ లోకి అలుగు వర్షిణి
NEWS Aug 06,2025 08:52 am
తెలంగాణ గురుకులాల సెక్రటరీగా, గిరిజన సంక్షేమ శాఖ ఇంఛార్జ్ సెక్రటరీగా పని చేస్తున్న అలుగు వర్షిణికి బిగ్ షాక్ తగిలింది. కేంద్ర సర్వీస్ లోకి బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. వర్షిణి నాలుగు సంవత్సరాల పాటు కేంద్ర సర్వీసుల్లో కొనసాగనుంది. మూడు వారాల లోపు నియమించిన పోస్టులో జాయిన్ కావాలని ఆదేశించింది.