శిబూ సోరెన్ కు రాహుల్, తేజస్వి నివాళి
NEWS Aug 05,2025 09:38 pm
జార్ఖండ్ నిర్మా గ్రామంలో మాజీ సీఎం శిబూ సోరేన్ అంత్యక్రియలకు హాజరయ్యారు ఎంపీ రాహుల్ గాంధీ, ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్. ఆయనకు ఘనంగా నివాళులు అర్పించారు. సోరేన్ కుటుంబ సభ్యులను ఓదార్చారు. సీఎం హేమంత్ సోరేన్ కు ధైర్యం చెప్పారు. అడవి బిడ్డల ఆరాధ్య దైవంగా పేరు పొందారు శిబు సోరేన్ అంటూ గుర్తు చేసుకున్నారు రాహుల్, తేజస్వి.