Logo
Download our app
HROAI తెలంగాణ కమిటీ బాధ్యతలు
NEWS   Aug 05,2025 02:53 pm
మానవ హక్కుల ఆర్గనైజేషన్ ఆఫ్ ఆల్ ఇండియా తెలం -గాణ రాష్ట్ర నూతన కమిటీ ప్రమాణ స్వీకార మహోత్సవం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా, సంస్థ తెలంగాణ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీగా నూతనంగా బాధ్యతలు స్వీక రించిన సందగల్ల మధుసూదన్ గౌడ్ ని, నూతన కమిటీని జాతీయ, రాష్ట్ర నాయకులు ఘనంగా సత్కరించారు. శాలువా కప్పి, జ్ఞాపికను అందజేసి శుభాకాంక్షలు తెలిపా రు. సంస్థ జాతీయ చైర్మన్ అయ్యప్ప అరుణాచల, జాతీయ కమిటీ చైర్మన్ జయంత్ రవి, తెలంగాణ రాష్ట్ర చైర్మన్ నాగమణి, రాష్ట్ర కార్యదర్శి సరిత గౌడ్ ఉన్నారు. తనపై నమ్మకం ఉంచి ఈ గురుతరమైన బాధ్యతను అప్పగించిన నాయకులకు మధు కృతజ్ఞతలు తెలిపారు.

Top News

LATEST NEWS   Oct 06,2026 04:36 pm
కోరుట్ల RTO కార్యాలయంలో ఏసీబీ అధికారుల ఆకస్మిక సోదాలు.
కోరుట్ల RTO కార్యాలయాన్ని తమ ఆధీనంలోకి తీసుకుని, ఎవరినీ లోపలికి వెళ్లకుండా దర్యాప్తు చేపట్టిన అధికారులు.ఆర్టీఓ కార్యాలయంలో పలు కీలక రికార్డులు, సంబంధిత పత్రాలను నిశితంగా పరిశీలిస్తున్న...

LATEST NEWS   Oct 06,2026 04:17 pm
కూటమి పార్టీలో అనుకోని అతిధి
చిత్తూరు కూటమి పార్టీలో అనుకోని అతిధి వచ్చి పడ్డారు. బెంగళూరులో ఉంటున్న దివంగత టిటిడి చైర్మన్ ఆది కేశవులు నాయుడు మనవరాలు చైతన్య లలితాంబిక చిత్తూరు రాజకీయాల్లోకి...

LATEST NEWS   Oct 06,2026 03:28 pm
ఘనంగా పోషణ మాసం వేడుకలు
రాయికల్: మున్సిపల్ పరిధిలోని 4వ వార్డు అంగన్‌వాడీ కేంద్రాల్లో పోషణ మాసం వేడుకలు నిర్వహించారు. తురగ సౌజన్య–శ్రీధర్‌రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో గర్భిణులు, బాలింతలు, 0–6 ఏళ్ల...

⚠️ You are not allowed to copy content or view source