Logo
Download our app
TUWJ (H143) నూతన కార్య‌వ‌ర్గం జిల్లా ఉపాధ్యక్షుడిగా ఇలియాస్
NEWS   Aug 05,2025 01:59 pm
జగిత్యాల జిల్లా TUWJ (H143) నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. Tv5 రిపోర్టర్‌ ఇలియాస్ (మెట్‌పల్లి) జిల్లా ఉపాధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఎలక్ట్రానిక్ మీడియా జిల్లా అధ్యక్షుడు అంజుగౌడ్ నూతన కార్యవర్గాన్ని ప్రకటించారు. రాష్ట్ర ఉపాధ్యక్షుడు గంగుల రాంగోపాల్, ప్రింట్ మీడియా జిల్లా అధ్యక్షుడు షికారి రామకృష్ణ, కోరుట్ల ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు ముక్కెర చంద్రశేఖర్, మెట్‌పల్లి ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు మల్లేష్ శుభాకాంక్షలు తెలిపారు. తనకు అప్పగించిన బాధ్యతను సమర్థవంతంగా నిర్వర్తిస్తానని, తన నియామకానికి సహకరించిన వారందరికీ ఇలియాస్ కృతజ్ఞతలు తెలిపారు.

Top News

TECHNOLOGY   Jul 01,2026 09:12 pm
వాట్సాప్ కొత్త ఫీచర్‌పై కేంద్రం అభ్యంత‌రం
WhatsApp త్వరలో తీసుకురానున్న సరికొత్త ‘యూజర్‌నేమ్స్’ ఫీచర్‌పై భారత ప్రభుత్వం అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ ఫీచర్‌తో ఒకరి పేరుతో మరొకరు చలామణి అయ్యే ప్రమాదం ఉందన్న...

LATEST NEWS   Jul 01,2026 09:08 pm
మొక్కలు నాటిన కుమ్మర సంఘం నాయకులు
వనజీవి, పద్మశ్రీ దరిపల్లి రామయ్య జయంతి సందర్భంగా పాల్వంచలో తెలంగాణ రాష్ట్ర కుమ్మర సంఘం ఆధ్వర్యంలో మొక్కలు నాటే కార్యక్రమం నిర్వహించారు. టీఆర్‌కేఎస్ కార్యాలయం, రామాలయం ప్రాంగణంలో...

381 కిడ్నీ మార్పిడి స‌ర్జ‌రీలు స‌క్సెస్
కామారెడ్డి: యశోద హాస్పిటల్స్ హైటెక్ సిటీ యూనిట్ ప్రముఖ నెఫ్రాలజిస్టులు డా. రాజశేఖర చక్రవర్తి, డా. విజయ్ వర్మ ఇప్పటివరకు 381 కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్సలను విజయవంతంగా...

⚠️ You are not allowed to copy content or view source