దీక్షను ఇంతటితో ముగిస్తున్నాం - కవిత
NEWS Aug 05,2025 09:28 am
బీసీలకు న్యాయం చేయాలని, 42 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని కోరుతూ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత చేపట్టిన 72 గంటల దీక్షను విరమిస్తున్నట్లు ప్రకటించారు. సింహం ఒక అడుగు వెనక్కి వేసిందంటే.. ఆలోచించి పది అడుగులు ముందుకు వేస్తుందన్నారు. తన గురించి అవాకులు చెవాకులు పేలిన వారికి ప్రజలే తగిన రీతిలో బుద్ది చెప్పడం ఖాయమన్నారు. ఇక నుంచి తన పోరాటం వేర్వేరు రూపాలలో ఉంటుందన్నారు.