ఎమ్మెల్యే గౌతు శిరీషపై సీదిరి సీరియస్
NEWS Aug 05,2025 03:16 am
పలాస ఎమ్మెల్యే గౌతు శిరీషపై మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు ఫైర్ అయ్యారు. నీ గురించి మా ఇంట్లో కుక్కలు కూడా మాట్లాడుకోవంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. నువ్వు ఎమ్మెల్యే కాబట్టి ప్రజలు మాట్లాడుతున్నారని, అసలు తనకు నీకు పోలిక ఏంటి అంటూ మండిపడ్డారు. గౌతు శిరీష నోరు పారేసుకుంటోందని, ఇంకోసారి ఇలాగే వాగితే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని వార్నింగ్ ఇచ్చారు.