Download our app
✖
Download our app
మరోసారి సీఎం ఢిల్లీ బాట
NEWS Aug 05,2025 08:38 am
సీఎం రేవంత్ రెడ్డి మరోసారి ఢిల్లీ బాట పట్టనున్నారు. ఇప్పటి వరకు ఆయన ముఖ్యమంత్రిగా కొలువు తీరాక రాజధానిని పర్యటించడంలో రికార్డ్ సృష్టించారు. ఏకంగా హాఫ్ సెంచరీ దాటారు. మంగళవారం ఢిల్లీకి వెళ్లారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల కోసం జంతర్ మంతర్ లో చేపట్టబోయే ధర్నాలో పాల్గొంటారని టీపీసీసీ వెల్లడించింది.
Top News
TECHNOLOGY Jul 01,2026 09:12 pm
వాట్సాప్ కొత్త ఫీచర్‌పై కేంద్రం అభ్యంతరం
WhatsApp త్వరలో తీసుకురానున్న సరికొత్త ‘యూజర్‌నేమ్స్’ ఫీచర్‌పై భారత ప్రభుత్వం అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ ఫీచర్‌తో ఒకరి పేరుతో మరొకరు చలామణి అయ్యే ప్రమాదం ఉందన్న...

LATEST NEWS Jul 01,2026 09:08 pm
మొక్కలు నాటిన కుమ్మర సంఘం నాయకులు
వనజీవి, పద్మశ్రీ దరిపల్లి రామయ్య జయంతి సందర్భంగా పాల్వంచలో తెలంగాణ రాష్ట్ర కుమ్మర సంఘం ఆధ్వర్యంలో మొక్కలు నాటే కార్యక్రమం నిర్వహించారు. టీఆర్‌కేఎస్ కార్యాలయం, రామాలయం ప్రాంగణంలో...

381 కిడ్నీ మార్పిడి సర్జరీలు సక్సెస్
కామారెడ్డి: యశోద హాస్పిటల్స్ హైటెక్ సిటీ యూనిట్ ప్రముఖ నెఫ్రాలజిస్టులు డా. రాజశేఖర చక్రవర్తి, డా. విజయ్ వర్మ ఇప్పటివరకు 381 కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్సలను విజయవంతంగా...

⚠️ You are not allowed to copy content or view source