బీఆర్ఎస్ పార్టీకి కోలుకోలేని షాక్ తగిలింది. తాను పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు అచ్చంపేట మాజీ ఎమ్మెల్యే డాక్టర్ గువ్వల బాలరాజు. తాను వ్యక్తిగత కారణాల వల్ల తప్పుకుంటున్నట్లు తెలిపారు. అయితే కీలక వ్యాఖ్యలు చేశారు. తాను భారతీయ జనతా పార్టీలో చేరబోతున్నట్లు ప్రకటించారు. బీఆర్ఎస్ లో కీలకమైన నాయకుడిగా ఉన్నారు.