ఇండియన్ స్టార్ స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్ సంచలనంగా మారాడు. ఇటీవలే తను భార్య ధనశ్రీతో విడాకులు పొందాడు. ప్రస్తుతం దుబాయ్ లో ఓ మ్యాచ్ సందర్బంగా ఆర్జే మహ్వాష్ తో కనిపించాడు. ఇందుకు సంబంధించిన ఫోటోలు నెట్టింట్లో హల్ చల్ చేశాయి. తనతో డేటింగ్ లో ఉన్నట్లు పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. దీనిపై ఎలాంటి కామెంట్ చేయలేదు చాహల్.