నెల్లూరు: మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్‌పై విచారణ
NEWS Aug 04,2025 05:24 pm
నెల్లూరు జిల్లా కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేసులో మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్‌పై నెల్లూరు డీఎస్పీ కార్యాలయంలో విచారణ జరిగింది. మాజీ ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డితో పాటు అనిల్‌పై కేసు నమోదైన నేపథ్యంలో, పోలీసులు ఆయనను ప్రశ్నిస్తున్నారు. విచారణ అనంతరం అనిల్ మీడియాతో మాట్లాడే అవకాశం ఉంది.