శిబు సోరెన్ మరణం బాధాకరం
NEWS Aug 04,2025 05:10 pm
సీనియర్ నాయకుడు సిబు సోరెన్ మరణం దేశానికి తీరని లోటు అన్నారు మాజీ సీఎం జగన్ . గిరిజన సంక్షేమం, న్యాయం కోసం ఆయన జీవితాంతం చేసిన కృషి చిరస్మరణీయం అని పేర్కొన్నారు . ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరారు.