మెరుగైన జీవన ప్రమాణాలే లక్ష్యం
NEWS Aug 04,2025 04:38 pm
ఆర్థికాభివృద్ధితో పాటు రాష్ట్రంలోని ప్రజలకు నాణ్యమైన జీవన ప్రమాణాలు ముఖ్యమని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. అత్యధిక తలసరి ఆదాయం కలిగిన రాష్ట్రంగా ఏపీ తయారు కావాలన్నారు. బెటర్ సొసైటీ, బెటర్ లివింగ్ స్టాండర్డ్స్ తీసుకువచ్చేలా ప్రభుత్వ శాఖలు పని చేయాలన్నారు. ప్రతీ రంగంలోనూ ఏపీ ముఖ్య భూమిక పోషించాలని పేర్కొన్నారు. ఏపీ ప్రణాళిక సంఘంపై సమీక్ష నిర్వహించారు.