ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న మరోసారి రెచ్చి పోయారు ఎమ్మెల్సీ కవితపై. కవిత దీక్షతో బీసీ లకు సంబంధం లేదన్నారు. 72 గంటలు కాకపోతే 700 రోజులు దీక్ష చేసుకోవచ్చన్నారు. ఎవరి కోసం దీక్ష చేస్తోందంటూ ప్రశ్నించారు. కవిత మా జాతా? దొరసానితో మాకేం సంబంధం అంటూ మండిపడ్డారు.