పవన్, మైత్రీ మేకర్స్ పై సినీ కార్మికుల ఆగ్రహం
NEWS Aug 04,2025 03:04 pm
పవన్ కళ్యాణ్, మైత్రీ మూవీ మేకర్స్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు తెలుగు సినీ రంగ కార్మికులు. ఓ వైపు కనీస వేతనాల కోసం తాము ఆందోళన చేపడుతుంటే ఇంకో వైపు ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా షూటింగ్ కోసం ముంబై నుంచి సినీ కార్మికులను ఉపయోగించడం పట్ల మండిపడ్డారు. తమకు అన్యాయం చేయడం ఎంత వరకు సబబు అని ప్రశ్నించారు.