మైనర్ బాలికతో అసభ్యకరంగా ప్రవర్తించాడనే ఆరోపణలపై గచ్చిబౌలి పోలీసులు కొరియోగ్రాఫర్ కృష్ణ మాస్టర్‌ను అరెస్టు చేశారు. అతన్ని కంది జైలుకు పంపారు. ప్రముఖ రియాల్టీ షో ఢీకి కొరియోగ్రాఫర్ గా ఉన్నాడు. బాలిక కుటుంబ సభ్యులు కృష్ణ మాస్టర్‌పై ఫిర్యాదు చేయడంతో పోక్సో కేసు నమోదు చేశారు. తను అజ్ఞాతంలోకి వెళ్లాడు. ఇటీవలే తను పెళ్లి చేసుకున్నాడు. భార్యకు చెందిన రూ. 9.50 లక్షలు చెప్పకుండా తీసుకుని పరారయ్యాడు.