Logo
Download our app
బ‌ళ్లారి రాఘ‌వకు సీఎం నివాళి
NEWS   Aug 02,2025 03:15 pm
నాట‌క రంగానికి బ‌ళ్లారి రాఘ‌వ విశిష్ట సేవ‌లు అందించిన మ‌హనీయుడ‌ని కొనియాడారు సీఎం చంద్ర‌బాబు. ఆగ‌స్టు 2న శ‌నివారం ఆయ‌న జ‌యంతి. ఈ సంద‌ర్బంగా స‌చివాల‌యంలో ఏర్పాటు చేసిన చిత్ర ప‌టానికి పూల‌మాల‌లు వేసి నివాళులు అర్పించారు. నాట‌క రంగం అంటేనే రాఘ‌వ గుర్తుకు వ‌స్తార‌న్నారు.

Top News

LATEST NEWS   Feb 20,2026 07:06 pm
AP ప్రభుత్వం భారీ ముందడుగు
APని AI, క్వాంటం టెక్నాలజీ రంగాల్లో ప్రపంచ స్థాయి హబ్‌గా నిలిపేందుకు AP ప్రభుత్వం ఒక భారీ ముందడుగు వేసింది. భవిష్యత్ సాంకేతికతను అందిపుచ్చుకుని, యువతకు ఉజ్వల...

LATEST NEWS   Feb 20,2026 02:54 pm
జీవన్ రెడ్డిని గౌరవించుకోవాలి
కాంగ్రెస్ సీనియ‌ర్ నేత‌ జీవన్ రెడ్డిని కాంగ్రెస్ పార్టీ సరైన విధంగా గౌరవించుకోవాలని, అవమానం జరగకుండా చూడాలని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి అధిష్టానానికి ప్రత్యేకంగా విజ్ఞప్తి...

LATEST NEWS   Feb 20,2026 02:35 pm
యాద‌గిరిగుట్టలో ఘ‌నంగా బ్రహ్మోత్సవాలు
యాదగిరిగుట్టపై పంచ నారసింహుడిగా కొలువైన దేవ దేవుడి మత్స్యావతార అలంకార వైభవం భక్త జనులను అలరించింది. స్వామి వారి ప్రధానాలయం లక్ష్మీనరసింహస్వామి వారి తిరుకల్యాణ బ్రహ్మోత్సవాల్లో భాగంగా...

⚠️ You are not allowed to copy content or view source