సీఎం చంద్రబాబు దర్శి పర్యటన షెడ్యూల్ వివరాలు
NEWS Aug 02,2025 10:38 am
ఈ రోజు అన్నదాత సుఖీభవ పథకాన్ని ప్రారంభించేందుకు సీఎం చంద్రబాబు దర్శి మండలం, తూర్పు వీరాయపాలెం గ్రామానికి వెళ్లనున్నారు. శనివారం ఉదయం 10 గంటలకు ఉండవల్లి నుంచి హెలికాప్టర్‌లో దర్శికి బయలుదేరుతారు. 10.35 గంటలకు దర్శి రెవెన్యూ విలేజ్ హెలిప్యాడ్‌కు చేరుకుంటారు. అక్కడ ప్రజాప్రతినిధులు, పార్టీ కార్యకర్తలు ముఖ్యమంత్రికి ఆహ్వానం పలుకుతారు.