Logo
Download our app
కవిత ఏ పార్టీలో ఉందో ఆమెకే తెలియదు
NEWS   Aug 02,2025 07:19 am
టీపీసీసీ అధ్య‌క్షుడు మ‌హేష్ కుమార్ గౌడ్ ఎమ్మెల్సీ క‌వితను ఉద్దేశించి షాకింగ్ కామెంట్స్ చేశారు. త‌ను ఏ పార్టీలో త‌న‌కే తెలియ‌ద‌న్నారు. త‌న‌కు త‌మ పార్టీని విమ‌ర్శించే నైతిక హ‌క్కు లేద‌న్నారు. బీసీ రిజర్వేషన్ల అంశం తెర మీదికి వచ్చినప్పుడు కవిత జైలులో ఉన్నార‌ని , బీసీ బిల్లు కోసం కొట్లాడితే క్రెడిట్ ఆమెకి దక్కాలని చూస్తోందోన్నారు. త‌న జెండా , రంగు కూడా మారింద‌న్నారు టీపీసీసీ చీఫ్‌.

Top News

LATEST NEWS   Oct 05,2026 06:41 pm
పుస్తకాలు పంపిణీ చేసిన నందనం అకాడమీ
నందనం అకాడమీ వ్యవస్థాపకులు డాక్టర్ పత్తిపాటి వివేక్ చౌదరి ఆధ్వర్యంలో పవిత్రమైన శ్రీవేంకటేశ్వర స్వామి వారి 3వ శనివారం పర్వదినాన్ని పురస్కరించుకుని కరకంబాడి ప్రభుత్వ ఉన్నత పాఠశాల...

LATEST NEWS   Oct 05,2026 05:05 pm
టీఆర్ఎస్‌లో చేరిన బీజేపీ నాయ‌కులు
సదాశివనగర్‌: కవితక్క పోరాటాల స్ఫూర్తితోనే టీఆర్‌ఎస్‌లోకి పెద్దఎత్తున చేరికలు జరుగుతున్నాయని ఆ పార్టీ మండల అధ్యక్షుడు సాయగౌడ్‌ అన్నారు. సదాశివనగర్‌ మండలం అడ్లూర్‌ ఎల్లారెడ్డికి చెందిన బీజేపీ...

BIG NEWS   Oct 05,2026 05:03 pm
ముగ్గురు శాస్త్రవేత్తలకు నోబెల్ పురస్కారం
2026 నోబెల్ బహుమతుల్లో వైద్యశాస్త్ర (ఫిజియాలజీ, మెడిసిన్) నోబెల్ బహుమతి విజేతల వివరాలను కరోలిన్స్కా ఇన్స్టిట్యూట్ నోబెల్ అసెంబ్లీ ప్రకటించింది. ఈ ఏడాది ఈ అత్యున్నత పురస్కారం...

⚠️ You are not allowed to copy content or view source