బాలకృష్ణ వల్లే సినిమాకు అవార్డు
NEWS Aug 02,2025 07:16 am
బాలకృష్ణ వల్లే భగవంత్ కేసరికి ఉత్తమ జాతీయ తెలుగు చిత్రం అవార్డు వచ్చిందన్నారు దర్శకుడు అనిల్ రావిపూడి. తన కెరీర్ లో ఈ సినిమా భిన్నమైదని అన్నారు. తన కంఫరర్ట్ జోన్ దాటి చిత్రాన్ని తీశానని చెప్పారు. గుడ్ టచ్, బ్యాడ్ టచ్ వంటి సున్నితమైన అంశాన్ని స్టార్ హీరోతో తీసి సక్సెస్ అయ్యాం అన్నారు. సినిమా కోసం కష్టపడిన టీమ్ మెంబర్స్, నిర్మాతకు ధన్యవాదాలు తెలిపారు.