Logo
Download our app
బామ్మ‌ర్దికి అవార్డ్ బావ కంగ్రాట్స్
NEWS   Aug 02,2025 01:34 am
అనిల్ రావిపూడి ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన నంద‌మూరి బాల‌కృష్ణ న‌టించిన భ‌గ‌వంత్ కేస‌రి చిత్రం జాతీయ స్థాయిలో ఉత్త‌మ సినిమాగా ఎంపికైంది. ఈ సంద‌ర్బంగా సినీ రంగానికి చెందిన ప్ర‌ముఖుల‌తో పాటు ఏపీ, తెలంగాణ ముఖ్య‌మంత్రులు నారా చంద్ర‌బాబు నాయుడు, ఎ. రేవంత్ రెడ్డి, అల్లుడు , మంత్రి నారా లోకేష్‌, కూతురు నారా బ్రాహ్మ‌ణి శుభాకాంక్ష‌లు తెలిపారు. ఇదే స‌మ‌యంలో బాల‌య్య ప‌ద్మ‌భూష‌ణ్ కేంద్ర స‌ర్కార్ నుంచి అందుకున్నారు.

Top News

LATEST NEWS   Oct 05,2026 06:41 pm
పుస్తకాలు పంపిణీ చేసిన నందనం అకాడమీ
నందనం అకాడమీ వ్యవస్థాపకులు డాక్టర్ పత్తిపాటి వివేక్ చౌదరి ఆధ్వర్యంలో పవిత్రమైన శ్రీవేంకటేశ్వర స్వామి వారి 3వ శనివారం పర్వదినాన్ని పురస్కరించుకుని కరకంబాడి ప్రభుత్వ ఉన్నత పాఠశాల...

LATEST NEWS   Oct 05,2026 05:05 pm
టీఆర్ఎస్‌లో చేరిన బీజేపీ నాయ‌కులు
సదాశివనగర్‌: కవితక్క పోరాటాల స్ఫూర్తితోనే టీఆర్‌ఎస్‌లోకి పెద్దఎత్తున చేరికలు జరుగుతున్నాయని ఆ పార్టీ మండల అధ్యక్షుడు సాయగౌడ్‌ అన్నారు. సదాశివనగర్‌ మండలం అడ్లూర్‌ ఎల్లారెడ్డికి చెందిన బీజేపీ...

BIG NEWS   Oct 05,2026 05:03 pm
ముగ్గురు శాస్త్రవేత్తలకు నోబెల్ పురస్కారం
2026 నోబెల్ బహుమతుల్లో వైద్యశాస్త్ర (ఫిజియాలజీ, మెడిసిన్) నోబెల్ బహుమతి విజేతల వివరాలను కరోలిన్స్కా ఇన్స్టిట్యూట్ నోబెల్ అసెంబ్లీ ప్రకటించింది. ఈ ఏడాది ఈ అత్యున్నత పురస్కారం...

⚠️ You are not allowed to copy content or view source