Logo
Download our app
జాతీయ చలనచిత్ర అవార్డుల లిస్టు
NEWS   Aug 01,2025 10:28 pm
2023 సంవత్సరానికి సంబంధించిన 71వ జాతీయ చలన చిత్ర అవార్డులను ప్రకటించారు. జాతీయ ఉత్తమ చిత్రంగా 12th ఫెయిల్‌కు అవార్డు దక్కింది. జాతీయ ఉత్తమ నటుడి అవార్డును ఇద్దరు నటులు పంచుకున్నారు. షారుక్ ఖాన్(జవాన్), విక్రాంత్ మస్సే (12th ఫెయిల్‌) ఎంపికయ్యారు. అవార్డులు పొందిన చిత్రాల జాబితా.. ఉత్తమ సంగీత దర్శకత్వం: వాతి (తమిళ్) జీవీ ప్రకాష్ కుమార్ ఉత్తమ సంగీతం (నేపథ్యం): యానిమల్: హర్షవర్థన్ రామేశ్వర్ ఉత్తమ మేకప్: సామ్ బహూదర్ (హిందీ) శ్రీకాంత్ దేశాయ్ ఉత్తమ స్క్రీన్‌ప్లే (ఒరిజినల్): పార్కింగ్ (తమిళ్) రామ్‌కుమార్ బాలకృష్ణన్ ఉత్తమ సంభాషణలు: సిర్ఫ్ ఏక్ బందా కాపీ హై (హిందీ) దీపక్ కింగ్రానీ ఉత్తమ సినిమాటోగ్రఫీ: ది కేరళ స్టోరీ (హిందీ) పసంతను మొహపాత్రో ఉత్తమ సింగర్: జవాన్ (చెలియా) శిల్పారావు ఉత్తమ మేల్ సింగర్ : బేబీ (రోహిత్) ఉత్తమ కాస్ట్యూమ్ డిజైనర్: సామ్ బహదూర్ (హిందీ) ఉత్తమ సహాయ నటి: ఉల్లుకు (మలయాళం) ఉర్వశి, వష్ (గుజరాతీ) జానకీ బోడివాలా. ఉత్తమ సహాయ నటుడు: పూక్కాలం (మలయాళం) విజయ రాఘవన్, పార్కింగ్ (తమిళ్) ముత్తుపెట్టాయ్ భాస్కర్ ఉత్తమ నటి: మిస్సెస్ ఛటర్జీ వర్సెస్ నార్వే (హిందీ): రాణీ ముఖర్జీ. ఉత్తమ నటుడు: జవాన్ (హిందీ) షారుక్‌ ఖాన్, 12th ఫెయిల్ (హిందీ) విక్రాంత్ మస్సే. ఉత్తమ దర్శకత్వం: ది కేరళ స్టోరీ (హిందీ) సుదీప్తో సేన్. ఉత్తమ యానిమేషన్ విజువల్ ఎఫెక్ట్స్ మూవీ: హనుమాన్ (తెలుగు) ఉత్తమ బాలల చిత్రం: నాల్ (మరాఠీ) ఉత్తమ ప్రొడక్షన్ డిజైన్: 2018 - ఎవ్రీ వన్ ఈజ్ ఏ హీరో (మలయాళం) మోహన్‌దాస్ ఉత్తమ ఎడిటింగ్: పూక్కాలమ్ (మలయాళం) మిధున్ మురళి ఉత్తమ సౌండ్ డిజైన్: యానిమల్ (హిందీ) సచిన్ సుధాకరన్, హరిహరన్ మురళీధరన్ ఉత్తమ స్క్రీన్‌ప్లే (ఒరిజినల్): బేబీ (తెలుగు) సాయి రాజేశ్ నీలం ఉత్తమ చైల్డ్ ఆర్టిస్ట్: గాంధీతాత చెట్టు (సుకృతివేణి), జిప్సీ (మరాఠీ) కబీర్ ఖండారీ, నాల్ 2 (మరాఠీ) త్రిష థోసర్, శ్రీనివాస్ పోకలే, భార్గవ్ జగ్దీప్. ఉత్తమ జాతీయ సమగ్రత, సామాజిక విలువల చిత్రం: సామ్ బహదూర్ (హిందీ) ఉత్తమ ప్రజాదరణ చిత్రం: రాకీ ఔర్ రాణి కి ప్రేమ్ కహానీ (హిందీ) ఉత్తమ పరిచయ దర్శకుడు: ఆత్మప్లాంప్లెట్ (మరాఠీ) ఆశీష్ బెండే. ఉత్తమ ఫీచర్ ఫిల్మ్: 12th ఫెయిల్

Top News

LATEST NEWS   Feb 20,2026 07:06 pm
AP ప్రభుత్వం భారీ ముందడుగు
APని AI, క్వాంటం టెక్నాలజీ రంగాల్లో ప్రపంచ స్థాయి హబ్‌గా నిలిపేందుకు AP ప్రభుత్వం ఒక భారీ ముందడుగు వేసింది. భవిష్యత్ సాంకేతికతను అందిపుచ్చుకుని, యువతకు ఉజ్వల...

LATEST NEWS   Feb 20,2026 02:54 pm
జీవన్ రెడ్డిని గౌరవించుకోవాలి
కాంగ్రెస్ సీనియ‌ర్ నేత‌ జీవన్ రెడ్డిని కాంగ్రెస్ పార్టీ సరైన విధంగా గౌరవించుకోవాలని, అవమానం జరగకుండా చూడాలని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి అధిష్టానానికి ప్రత్యేకంగా విజ్ఞప్తి...

LATEST NEWS   Feb 20,2026 02:35 pm
యాద‌గిరిగుట్టలో ఘ‌నంగా బ్రహ్మోత్సవాలు
యాదగిరిగుట్టపై పంచ నారసింహుడిగా కొలువైన దేవ దేవుడి మత్స్యావతార అలంకార వైభవం భక్త జనులను అలరించింది. స్వామి వారి ప్రధానాలయం లక్ష్మీనరసింహస్వామి వారి తిరుకల్యాణ బ్రహ్మోత్సవాల్లో భాగంగా...

⚠️ You are not allowed to copy content or view source