మొలకెత్తిన తర్వాత తినకూడదు
NEWS Aug 01,2025 09:53 pm
ఆరోగ్యానికి కూరగాయలు ఎంతో మేలు చేస్తాయి. వాటిలో ఉండే విటమిన్లు రోగనిరోధక శక్తిని, ఫైబర్ జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి. కూరగాయలను సరైన పద్ధతిలో తినడం ముఖ్యం. నిపుణుల ప్రకారం, కొన్ని కూరగాయలను మొలకెత్తిన తర్వాత తినడం ఆరోగ్యానికి హానికరం. కాబట్టి, వాటిని తాజాగా ఉన్నప్పుడే తినడం ఉత్తమం.