కేసీఆర్ కు రేవంత్ రెడ్డి అంటే భయం
NEWS Jul 18,2025 03:01 pm
పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి ఫైర్ అయ్యారు. కేటీఆర్ ది సీఎంకు తగడన్నారు. ఆయనకు అంత సీన్ లేదన్నారు. కేసీఆర్ ఉన్నంత వరకే బీఆర్ఎస్ పార్టీకి మనుగడ ఉంటుందన్నారు. వాస్తవం చెప్పాలంటే రేవంత్ పేరు చెబితే చాలు కేసీఆర్ కు వణుకు పుడుతుందని, అందుకే అసెంబ్లీకి రావడం లేదన్నారు. కేటీఆర్, హరీశ్ రావుకు తెలంగాణ ప్రజల గురించి చింత లేదన్నారు.