Logo
Download our app
వీధి కుక్కలను పట్టికెళ్తున్న మున్సిపల్ అధికారులు
NEWS   Jul 17,2025 05:13 pm
100 రోజుల ప్రణాళికలో భాగంగా మెట్ పల్లి మున్సిపల్ కమిషనర్ మోహన్ ఆదేశాలతో స్వతంత్ర ఎనిమల్ వెల్ఫేర్ సంస్థ ఆధ్వర్యంలో వీధి కుక్కలను పడుతున్నట్టు కమిషనర్ తెలిపారు. పట్టణంలోని 19,24,26 వార్డుల మాదిరిగానే అన్ని వార్డులలో వీధి కుక్కలు పట్టడం జరుగుతుందని, వాటిని పట్టుకొని ఏబీసీ సెంటర్కు తరలించి ఆపరేషన్ చేయించిన తర్వాత తిరిగి వదిలిపెడతామన్నారు. ఎన్విరాన్మెంట్ ఇంజనీర్ విష్ణు ముజీబ్ సిబ్బంది పాల్గొన్నారు

Top News

LATEST NEWS   Oct 02,2026 09:15 pm
గాంధీ, శాస్త్రి ఆశయాలు స్ఫూర్తిదాయకం
అనకాపల్లి జిల్లా పోలీసు కార్యాలయంలో గాంధీ జయంతి, లాల్‌బహదూర్‌ శాస్త్రి జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. డీఎస్పీ ఈ.శ్రీనివాసులు మహనీయుల చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. గాంధీ...

LATEST NEWS   Oct 02,2026 08:14 pm
స్వచ్ఛతతోనే స్వర్ణ ఆంధ్ర సాధ్యం: హోం మంత్రి అనిత
అనకాపల్లి పెంటకోట ఫంక్షన్ హాల్‌లో స్వచ్ఛ ఆంధ్ర–స్వర్ణ ఆంధ్ర అవార్డుల ప్రధానోత్సవం నిర్వహించారు. ముఖ్య అతిథిగా హోం మంత్రి వంగలపూడి అనిత హాజరై జిల్లాలో ఎంపికైన అవార్డు...

LATEST NEWS   Oct 02,2026 04:13 pm
విమాన ఘటన ai లో
LATEST NEWS   Oct 02,2026 04:13 pm
విమాన ఘటన ai లో
⚠️ You are not allowed to copy content or view source