Logo
Download our app
TDF-USA వేడుకలకు మంత్రికి ఆహ్వానం
NEWS   Jul 17,2025 06:04 am
కాలిఫోర్నియా(USA)లో ఆగస్టు 8, 9, 10 తేదీల్లో జరగనున్న తెలంగాణ డెవల‌ప్‌మెంట్ ఫోరం (TDF-USA) సిల్వర్ జూబ్లీ వేడుకలకు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిని TDF ప్రతినిధులు ఆహ్వానించారు. TDF ఇండియా అధ్యక్షుడు మట్ట రాజేశ్వర్ రెడ్డి, చైర్మన్ గోనరెడ్డి, జనరల్ సెక్రెటరీ వినీల్‌తో కూడిన ప్రతినిధి బృందం మంత్రిని కలిసి ఆహ్వానించారు. TDF సేవలను కోమటిరెడ్డి ఈ సందర్భంగా అభినందించారు.

Top News

LATEST NEWS   Oct 02,2026 09:15 pm
గాంధీ, శాస్త్రి ఆశయాలు స్ఫూర్తిదాయకం
అనకాపల్లి జిల్లా పోలీసు కార్యాలయంలో గాంధీ జయంతి, లాల్‌బహదూర్‌ శాస్త్రి జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. డీఎస్పీ ఈ.శ్రీనివాసులు మహనీయుల చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. గాంధీ...

LATEST NEWS   Oct 02,2026 08:14 pm
స్వచ్ఛతతోనే స్వర్ణ ఆంధ్ర సాధ్యం: హోం మంత్రి అనిత
అనకాపల్లి పెంటకోట ఫంక్షన్ హాల్‌లో స్వచ్ఛ ఆంధ్ర–స్వర్ణ ఆంధ్ర అవార్డుల ప్రధానోత్సవం నిర్వహించారు. ముఖ్య అతిథిగా హోం మంత్రి వంగలపూడి అనిత హాజరై జిల్లాలో ఎంపికైన అవార్డు...

LATEST NEWS   Oct 02,2026 04:13 pm
విమాన ఘటన ai లో
LATEST NEWS   Oct 02,2026 04:13 pm
విమాన ఘటన ai లో
⚠️ You are not allowed to copy content or view source