బాహుబలి, ఆర్ఆర్ఆర్ కాదు.. తన బెస్ట్ ఫిల్మ్ ఏదో చెప్పిన రాజమౌళి
NEWS Jul 17,2025 03:43 am
యాంకర్ సుమ, రాజమౌళి తెరకెక్కించిన సినిమా పోస్టర్లు, షూటింగ్ కు సంబంధించిన ఫొటోలను స్క్రీన్ పై చూపిస్తూ వాటి గురించి అడిగారు. ఈ క్రమంలోనే ఈగ సినిమాకు సంబంధించిన ఫొటో ఒకటి వేయగానే, దానికి రాజమౌళి వెంటనే 'ఇది ఈగ సినిమాకు సంబంధించింది. నా బెస్ట్ మూవీ అది' అని చెప్పారు. దీంతో రాజమౌళి తీసిన చిత్రాల్లో తనకు ఈగ బెస్ట్ అని తెలిసిపోయింది.