Logo
Download our app
DEOను విధుల నుంచి తొలగించాలి
NEWS   Jul 17,2025 06:54 am
నిర్మల్ పట్టణంలో నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న పాఠశాలలపై చర్యలు తీసుకోకుండా DEO ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారని, ఆయనను విధుల నుంచి తొలగించాలని టీజీవీపీ నేత ప్రవీణ్ కుమార్ డిమాండ్ చేశారు. విన్నర్ పాఠశాల రెండు బ్రాంచ్‌గా ఇష్టారాజ్యంగా న‌డుస్తున్నా డీఈవో ప‌ట్టించుకోవ‌డం లేద‌ని ఆరోపించారు. వినతి పత్రాలు అందజేసినా స్పందించ‌క‌పోవ‌డం విడ్డూరమన్నారు.

Top News

LATEST NEWS   Oct 02,2026 09:15 pm
గాంధీ, శాస్త్రి ఆశయాలు స్ఫూర్తిదాయకం
అనకాపల్లి జిల్లా పోలీసు కార్యాలయంలో గాంధీ జయంతి, లాల్‌బహదూర్‌ శాస్త్రి జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. డీఎస్పీ ఈ.శ్రీనివాసులు మహనీయుల చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. గాంధీ...

LATEST NEWS   Oct 02,2026 08:14 pm
స్వచ్ఛతతోనే స్వర్ణ ఆంధ్ర సాధ్యం: హోం మంత్రి అనిత
అనకాపల్లి పెంటకోట ఫంక్షన్ హాల్‌లో స్వచ్ఛ ఆంధ్ర–స్వర్ణ ఆంధ్ర అవార్డుల ప్రధానోత్సవం నిర్వహించారు. ముఖ్య అతిథిగా హోం మంత్రి వంగలపూడి అనిత హాజరై జిల్లాలో ఎంపికైన అవార్డు...

LATEST NEWS   Oct 02,2026 04:13 pm
విమాన ఘటన ai లో
LATEST NEWS   Oct 02,2026 04:13 pm
విమాన ఘటన ai లో
⚠️ You are not allowed to copy content or view source