Logo
Download our app
ZPTC, MPTC స్థానాలను నిర్ధారించిన స‌ర్కార్
NEWS   Jul 16,2025 09:14 pm
తెలంగాణ ప్ర‌భుత్వం కీల‌క ప్ర‌క‌ట‌న చేసింది. స్థానిక ఎన్నిక‌ల‌కు సంబంధించి స్థానాల‌ను ఖ‌రారు చేసింది. 31 జెడ్పీలు, 566 ఎంపీపీలు, 566 జెడ్పీటీసీలు, 5,773 ఎంపీటీసీలు, 12,778 గ్రామ పంచాయ‌తీలు , ల‌క్షా 12 వేల వార్డులను ఖ‌రారు చేసింది. బుధ‌వారం కీల‌క ఉత్త‌ర్వులు జారీ చేసింది ప్ర‌భుత్వం.

Top News

LATEST NEWS   Oct 02,2026 09:15 pm
గాంధీ, శాస్త్రి ఆశయాలు స్ఫూర్తిదాయకం
అనకాపల్లి జిల్లా పోలీసు కార్యాలయంలో గాంధీ జయంతి, లాల్‌బహదూర్‌ శాస్త్రి జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. డీఎస్పీ ఈ.శ్రీనివాసులు మహనీయుల చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. గాంధీ...

LATEST NEWS   Oct 02,2026 08:14 pm
స్వచ్ఛతతోనే స్వర్ణ ఆంధ్ర సాధ్యం: హోం మంత్రి అనిత
అనకాపల్లి పెంటకోట ఫంక్షన్ హాల్‌లో స్వచ్ఛ ఆంధ్ర–స్వర్ణ ఆంధ్ర అవార్డుల ప్రధానోత్సవం నిర్వహించారు. ముఖ్య అతిథిగా హోం మంత్రి వంగలపూడి అనిత హాజరై జిల్లాలో ఎంపికైన అవార్డు...

LATEST NEWS   Oct 02,2026 04:13 pm
విమాన ఘటన ai లో
LATEST NEWS   Oct 02,2026 04:13 pm
విమాన ఘటన ai లో
⚠️ You are not allowed to copy content or view source