భట్టిని కలిసిన ఫ్రాన్స్ కాన్సులేట్ జనరల్
NEWS Jul 16,2025 05:05 pm
తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కను కలిశారు ఫ్రాన్స్ కాన్సులేట్ జనరల్ మార్క్ లేమి బృందం. పరిశ్రమల స్థాపనకు తెలంగాణ ప్రభుత్వం అనుకూలంగా ఉందని స్పష్టం చేశారు. రాష్ట్రంలో పెట్టుబడి వనరులు, ఇతర అంశాలపై అధ్యయనం చేయాలని ఫ్రాన్స్ బృందానికి సూచించారు.