ఎన్టీఆర్ ను మించి నటిస్తున్న చంద్రబాబు
NEWS Jul 16,2025 12:25 pm
ఏపీ సీఎం చంద్రబాబు నటించడంలో ఎన్టీఆర్ ను మించి పోయాడంటూ ఎద్దేవా చేశారు మాజీ సీఎం జగన్. దాన వీర శూర కర్ణ కన్నా చంద్రబాబు గొప్పగా యాక్టింగ్ చేస్తున్నాడంటూ ధ్వజమెత్తారు. లైవ్ యాక్షన్ లో సూపర్ గా నటిస్తూ తనకు తాను ఎదురే లేదని నిరూపిస్తున్నాడని ఫైర్ అయ్యారు. రాష్ట్రంలో అరాచక పాలన సాగిస్తూ వ్యక్తిగత ప్రచారం పైనే ఫోకస్ పెడుతున్నాడని ఆరోపించారు.