సెల్‌ఫోన్ రిపేర్, సర్వీస్‌లో ఉచిత శిక్షణ
NEWS Jul 17,2025 07:05 am
ఒంగోలు రూడ్ సెట్ సంస్థలో ఈనెల 25 నుంచి సెల్‌ఫోన్ రిపేర్, సర్వీస్ నందు ఉచితంగా శిక్షణ ఇవ్వనున్నట్లు డైరెక్టర్ పి.శ్రీనివాస రెడ్డి తెలిపారు. ఈ శిక్షణకు ఉమ్మడి ఒంగోలు జిల్లా గ్రామీణ ప్రాంతాలకూ చెంది ఉండి ఆధార్ కార్డ్, రేషన్ కార్డు ఉండాలి. శిక్షణ కాలంలో భోజనం, వసతి ఉచితంగా కల్పించబడుతుందని తెలిపారు మరిన్ని వివరాలకు 8309915577 నంబర్‌ను సంప్రదించాలని తెలిపారు.