ప్రపంచంలో అత్యంత ఖరీదైన నగరంగా సింగపూర్
NEWS Jul 16,2025 08:57 am
సింగపూర్ నగరం అరుదైన ఘనతను సాధించింది. ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన నగరంగా నిలిచింది. ఈ విషయాన్ని జూలియర్ బేర్ నివేదిక వెల్లడించింది. రెండవ స్థానంలో లండన్ ఉండగా, మూడో స్థానంలో హాంకాంగ్ నిలిచింది. మిలియన్ డాలర్ల బ్యాంక్ బ్యాలన్స్ ఉన్న ప్రజలు, వారి విలాసాల ఆధారంగా ఆయా నగరాలను ఎంపిక చేసినట్లు తెలిపింది సంస్థ.