హామీలను నెరవేరుస్తున్నాం- పర్ణికారెడ్డి
NEWS Jul 16,2025 06:37 am
నియోజకవర్గంలో ప్రతి కుటుంబానికి ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు సంక్షేమ పథకాలు అందజేస్తామని ఎమ్మెల్యే డాక్టర్ చిట్టెం పర్ణికారెడ్డి అన్నారు. నారాయణపేటలోని సీవీఆర్ భవన్‌లో నారాయణపేట మండలంలోని పలు గ్రామాలకు చెందిన 75 మందికి CMRF చెక్కులు అందించారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలు ఒక్కొక్కటిగా అమలు చేస్తూ వస్తున్నామని, రైతుల రుణాలు మాఫీ చేశామని, ఇందిరమ్మ ఇళ్లు అందిస్తున్నామని చెప్పారు.