Logo
Download our app
నేటి నుంచి యూట్యూబ్ కొత్త రూల్స్
NEWS   Jul 15,2025 01:08 pm
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI)తో జనరేటెడ్ వీడియోల కట్టడికి యూట్యూబ్ చర్యలు చేప‌ట్టింది. ఇకపై క్రియేటర్లు తమ వీడియోల్లో AI జనరేటెడ్ వాయిస్, ముఖాలు లేదా వీక్షకులను తప్పుదారి పట్టించే విజువల్స్ ఉంటే ఆ విషయాన్ని స్పష్టంగా వెల్లడించాలని, లేదంటే వారి వీడియోలను తొలగించడం కానీ, డీమానిటైజేషన్ చేయడంగానీ చేస్తామని వెల్లడించింది. ఈ కొత్త రూల్స్ ఇవాల్టి నుంచి అమ‌లు లోకి వ‌స్తాయ‌ని తెలిపింది.

Top News

LATEST NEWS   Oct 02,2026 09:15 pm
గాంధీ, శాస్త్రి ఆశయాలు స్ఫూర్తిదాయకం
అనకాపల్లి జిల్లా పోలీసు కార్యాలయంలో గాంధీ జయంతి, లాల్‌బహదూర్‌ శాస్త్రి జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. డీఎస్పీ ఈ.శ్రీనివాసులు మహనీయుల చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. గాంధీ...

LATEST NEWS   Oct 02,2026 08:14 pm
స్వచ్ఛతతోనే స్వర్ణ ఆంధ్ర సాధ్యం: హోం మంత్రి అనిత
అనకాపల్లి పెంటకోట ఫంక్షన్ హాల్‌లో స్వచ్ఛ ఆంధ్ర–స్వర్ణ ఆంధ్ర అవార్డుల ప్రధానోత్సవం నిర్వహించారు. ముఖ్య అతిథిగా హోం మంత్రి వంగలపూడి అనిత హాజరై జిల్లాలో ఎంపికైన అవార్డు...

LATEST NEWS   Oct 02,2026 04:13 pm
విమాన ఘటన ai లో
LATEST NEWS   Oct 02,2026 04:13 pm
విమాన ఘటన ai లో
⚠️ You are not allowed to copy content or view source