ఎమ్మెల్సీ కవితపై తీన్మార్ మల్లన్న కామెంట్స్
NEWS Jul 15,2025 11:43 am
ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీ అనధికార అనుబంధ సభ్యురాలిగా ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కొనసాగుతుందంటూ సంచలన ఆరోపణలు చేయడం కలకలం రేపింది. దీనిపై పార్టీ చీఫ్ కన్ ఫర్మ్ చేయాలన్నారు. తనకు బీసీలకు ఏం సంబంధం అంటూ ప్రశ్నించారు. నిన్నటి దాకా 10 ఏళ్లపాటు తెలంగాణను ఏలింది మీ కుటుంబమేనని, అప్పుడు బీసీలు గుర్తుకు ఎందుకు రాలేదన్నారు మల్లన్న.