ఇంగ్లండ్ తో జరిగిన మూడో టెస్టులో 22 రన్స్ తేడాతో ఓడి పోవడంపై స్పందించాడు కెప్టెన్ గిల్. ఆతిథ్య జట్టుపై గెలుస్తామని అనుకున్నామని, కానీ చివరలో వర్కవుట్ కాలేదన్నాడు. నిర్దేశించిన 193 రన్స్ లక్ష్యం చిన్నదే అయినప్పటికీ ప్రత్యర్థి జట్టు బౌలర్లు అద్భుతంగా బౌలింగ్ చేశాడని, తాము ఇంకొన్ని పరుగులు చేసి ఉంటే సీన్ వేరేలా ఉండేదన్నాడు స్కిప్పర్.