కోట మృతిపై ప్రముఖుల సంతాపం
NEWS Jul 13,2025 03:46 am
ప్రముఖ నటుడు కోట శ్రీనివాసరావు మృతిపై టాలీవుడ్ సెలెబ్రిటీలు సంతాపం వ్యక్తం చేశారు. 83 ఏళ్ల కోట 750కు పైగా సినిమాల్లో నటించారు. అటు.. ఏపీ సీఎం చంద్రబాబు, నారా లోకేష్‌తో పలువురు నటీనటులు కోట కుటుంబ సభ్యులకు తమ ప్రగాఢ సానుభూతి తెలిపారు.