Logo
Download our app
15 వరకు జాబితా రెడీ చేయండి - చంద్రబాబు
NEWS   Jul 13,2025 04:01 am
వివిధ శాఖల్లో నామినేటెడ్ పోస్టుల కోసం జాబితాను ఈనెల 15 నాటికి సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు ఏపీ సీఎం చంద్రబాబు. రాష్ట్రంలో అవసరమైన స్థానాల భర్తీకి సమీక్ష నిర్వహించిన ఆయన, ఈ జాబితాను మంత్రివర్గ సమావేశంలో పరిశీలిస్తామని పేర్కొన్నారు.

Top News

LATEST NEWS   Oct 02,2026 09:15 pm
గాంధీ, శాస్త్రి ఆశయాలు స్ఫూర్తిదాయకం
అనకాపల్లి జిల్లా పోలీసు కార్యాలయంలో గాంధీ జయంతి, లాల్‌బహదూర్‌ శాస్త్రి జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. డీఎస్పీ ఈ.శ్రీనివాసులు మహనీయుల చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. గాంధీ...

LATEST NEWS   Oct 02,2026 08:14 pm
స్వచ్ఛతతోనే స్వర్ణ ఆంధ్ర సాధ్యం: హోం మంత్రి అనిత
అనకాపల్లి పెంటకోట ఫంక్షన్ హాల్‌లో స్వచ్ఛ ఆంధ్ర–స్వర్ణ ఆంధ్ర అవార్డుల ప్రధానోత్సవం నిర్వహించారు. ముఖ్య అతిథిగా హోం మంత్రి వంగలపూడి అనిత హాజరై జిల్లాలో ఎంపికైన అవార్డు...

LATEST NEWS   Oct 02,2026 04:13 pm
విమాన ఘటన ai లో
LATEST NEWS   Oct 02,2026 04:13 pm
విమాన ఘటన ai లో
⚠️ You are not allowed to copy content or view source