మాజీ మంత్రి పేర్ని నానిని పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. గుడివాడకు వెళ్లకుండా ఆయనను అడ్డుకున్నారు. వైసీపీ సమావేశానికి వెళ్లాల్సిన తనను అడ్డుకుని తీరుతామని టీడీపీ నేతలు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. దీంతో ముందు జాగ్రత్తగా గొడవలు జరిగే ప్రమాదం ఉందని ఆయనను అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు.