జనసేన ఇంఛార్జ్ వినుత అరెస్ట్
NEWS Jul 12,2025 02:00 pm
శ్రీకాకుళం జిల్లాలో కలకలం రేపిన డ్రైవర్ హత్య కేసు మిస్టరీ వీడింది. జిల్లా జనసేన పార్టీ ఇంచార్జ్ గా ఉన్న వినుత కోటతో పాటు ఆమె భర్త చంద్రబాబు, శివకుమార్ , గోపి సహా మొత్తం ఐదుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. వీరిని కోర్టులో హాజరు పర్చగా 14 రోజుల రిమాండ్ విధించింది జార్జ్ టౌన్ కోర్టు. దీంతో తనను పార్టీ నుంచి బహిష్కరిస్తున్నట్లు జనసేన ప్రకటించింది.