సీఎం కుర్చీ దొరకడం అంత ఈజీ కాదు
NEWS Jul 12,2025 02:03 pm
కర్ణాటక సీఎం పోస్టుపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు డిప్యూటీ సీఎం డీకే శివకుమార్. సామాన్యంగా ముఖ్యమంత్రి పదవి దక్కదన్నారు. సీఎం సిద్దరామయ్యకు తనకు మధ్య కుర్చీ పోరు కొనసాగుతోందంటూ సరదాగా పేర్కొన్నారు. కుర్చీ దొరకడం అంత సులువు కాదని, ఒక్కసారి దొరికితే ఇక తాను కూడా వదలనని అన్నారు. దీంతో అక్కడున్నంత వారిని నవ్వించే ప్రయత్నం చేశారు డీకే.