Logo
Download our app
ఏలూరు మాధురికి తానాలో కీలక పదవి
NEWS   Jul 12,2025 10:29 am
సిఎస్ పురం మండలం పెద్దగోగులపల్లి గ్రామానికి చెందిన ఏలూరి మాధురి తానా కమిటీలో హెల్త్ సర్వీస్ కోఆర్డినేటర్ పదవికి ఎన్నికయ్యారు. అమెరికాలో సీనియర్ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా స్థిరపడ్డారు. ఈమె ఆ పదవిలో 2027 సంవత్సరం వరకు బాధ్యతలు నిర్వహిస్తారు. మాధురి గతంలో 2017 సంవత్సరం నుంచి తానా అడ్ హాక్ కమిటీలో సభ్యురాలుగా పనిచేస్తూ సేవలు అందిస్తున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తానా అభివృద్ధికి కృషి చేస్తానని చెప్పారు.

Top News

LATEST NEWS   Feb 19,2026 10:13 pm
యూట్యూబర్ అన్వేష్‌‌కు ఇన్‌స్టా షాక్!
యూట్యూబర్ అన్వేష్‌‌కు షాక్ తగిలింది. అన్వేష్‌ ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌ను మెటా యాజమాన్యం బ్లాక్ చేసినట్లు తెలుస్తోంది. ఆ పేజీకి 1.3 మిలియన్ల ఫాలోవర్లు ఉండగా.. ఇన్‌స్టాలో చెక్...

LATEST NEWS   Feb 19,2026 09:17 pm
అజహరుద్దీన్‌ పదవికి గండం
TG: మంత్రిగా అజహరుద్దీన్‌ ప్రమాణం చేసి మూడున్నర నెలలైంది. కానీ ఇంతవరకూ MLA/MLC కాలేదు. గవర్నర్ కోటాలో MLCని చేసినా సుప్రీంకోర్టు ఆదేశాలతో అమలు నిలిచింది. మంత్రి...

LATEST NEWS   Feb 19,2026 03:34 pm
ఘనంగా శివాజీ జయంతి వేడుకలు
భూమి ఉన్నంతవరకు, భూమిపై మనుషులు ఉన్నంతవరకు ఛత్రపతి శివాజీ మహారాజ్ చిరస్మరణీయుడని మున్సిపల్ వైస్ చైర్మన్ అప్పాల గణేష్ చక్రవర్తి అన్నారు. శివాజీ చౌక్‌లో పురపాలక సంఘం...

⚠️ You are not allowed to copy content or view source