గవర్నర్ నజీర్ తో సీఎం చంద్రబాబు భేటీ
NEWS Jul 11,2025 09:17 pm
గవర్నర్ అబ్దుల్ నజీర్ తో సీఎం చంద్రబాబు భేటీ అయ్యారు. ఏపీలో శాంతి భద్రతలు, ఇతర అంశాలపై చర్చించారు. సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమంపై గవర్నర్ కు వివరించారు సీఎం. ఇదిలా ఉండగా రాష్ట్ర మంత్రివర్గంలో మార్పులు ఉంటాయన్న ఊహాగానాల మధ్య ఇద్దరి మధ్య భేటీపై ఉత్కంఠ నెలకొంది.