మహిళలను కోటీశ్వరులను చేయడమే లక్ష్యం
NEWS Jul 12,2025 09:36 am
కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమన్నారు పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరమణ రావు. కదంబాపూర్, తొగరాయి గ్రామాల్లో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అనంతరం.. ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులతో కలిసి ఎమ్మెల్యే సహపంక్తి భోజనాలు చేశారు.